Wednesday, January 18, 2012

తొలి పలుకు


పుస్తకాలు, సినిమాలు ఈ రెండూ లేకుండా నేను లేను. అంత ఇష్టం నాకు. పిచ్చి అంటే ఇంకా సరిగ్గా సరిపోతుందేమో. నాకింకా వేరే వేరే అభిరుచులు, ఇష్టాలు (వంట,ఫోటోగ్రఫి,సంగీతం, నృత్యం లాంటివి) వున్నా కూడా ఈ రెండూ మొదటి వరుసలో వుంటాయి. పైగా ఇప్పుడు నేనున్నపరిస్థితిలో ఎక్కువ టైం ఈ రెండిటి కోసం వెచ్చిస్తున్నాను.అందుకే నేను చూసిన సినిమాల గురించి, చదివిన పుస్తకాల గురించి ఇక్కడ రాయాలనుకుంటున్నాను.

No comments:

Post a Comment